Film Star Urmila Matondkar Joined The Congress Today | Filmibeat Telugu

2019-03-27 2

Weeks before the national election, film star Urmila Matondkar joined the Congress today after a meeting with party chief Rahul Gandhi. The Congress made the announcement by tweeting a picture of the actor receiving a bouquet from Rahul Gandhi. Urmila Matondkar, 45, is expected to be a Congress candidate in Mumbai in the national election next month. The actor said for her, it was a step towards "active politics", given that she had been raised in a family that believed in social awareness and strong political ideals.
#urmilamatondkar
#rangeela
#congress
#congressparty
#loksabhaelection2019
#aicc

బహుభాషా నటి ఊర్మిళా మతోండ్కర్.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆమె న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు- ఆమె కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ముంబై లోక్ సభ స్థానాన్ని ఊర్మిళకు కేటాయించవచ్చని తెలుస్తోంది.

Videos similaires